గత మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీ చేసిన యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్, 9 బంతుల్లో 3 ఫోర్లతో 12 పరుగులు చేసి కౌంటర్‌నైల్ బౌలింగ్‌లో అవుట్ కాగా, ఆ తర్వాత 19 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 పరుగులు చేసిన ఇవిన్ లూయిస్‌ను బుమ్రా ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు.