34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేసిన పృథ్వీషా, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి డుప్లిసిస్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... నాలుగో వికెట్ కోల్పోయే సమయానికి ఢిల్లీ క్యాపిటల్స్ 80 పరుగులు చేస్తే, అందులో 60 పరుగులు షా చేసినవే కావడం విశేషం...