అయితే చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టేడియంలో ఎక్కడా కేకేఆర్ జెర్సీలు కనిపించలేదు. పూర్తిగా చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ వేసుకున్న అభిమానులతోనే స్టేడియం నిండిపోయింది. ఈ మ్యాచ్‌లో ఊహించినట్టుగానే సీఎస్‌కే, కేకేఆర్‌పై 49 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది...