ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడి పర్పుల్ క్యాప్ గెలవడమే కాకుండా టీమిండియా తరుపున ఆరంగ్రేటం కూడా చేసిన మోహిత్ శర్మ, పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో మాహీనిపెవిలియన్ చేర్చాడు. మోహిత్ బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ధోనీ..