నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, 2 సీజన్లు బ్యాన్ పడి.. ఐపీఎల్‌కి దూరమైంది. అయినా జీతాల విషయంలో టాప్ 6లో నిలిచింది సీఎస్‌కే. 2023 సీజన్ వరకూ చెన్నై సూపర్ కింగ్స్, ప్లేయర్లకు చెల్లించిన జీతాలు రూ.854.1 కోట్లు. ఆ రెండు సీజన్లు కూడా ఆడి ఉంటే, సీఎస్‌కే టాప్ 3లో ఉండి ఉండేది...