ఐపీఎల్ 2023 సీజన్ సచిన్ టెండూల్కర్‌కి మధురానుభూతిని మిగిల్చింది. రెండేళ్లుగా ఐపీఎల్ ఆరంగ్రేటం చేయని కొడుకు అర్జున్ టెండూల్కర్ ఈ సీజన్‌లో ఆరంగ్రేటం చేయడమే కాదు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో ఓ వికెట్ కూడా పడగొట్టాడు...
అంతర్జాతీయ క్రికెట్‌లో 200 వికెట్లు పడగొట్టిన సచిన్ టెండూల్కర్, ఐపీఎల్‌లో ఆరు సీజన్లు ఆడినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్, రెండో మ్యాచ్‌లో ఓ వికెట్ తీసి, తండ్రికి సాధ్యం కాని రికార్డును ఖాతాలో వేసుకున్నాడు...
26
Arjun Tendulkar-Sachin Tendulkar
సచిన్ టెండూల్కర్‌ని రంజీల్లో డకౌట్ చేసిన ఏకైక బౌలర్ భువనేశ్వర్ కుమార్. అది కూడా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లోనే. ఇది జరిగిన 14 ఏళ్లకు ఐపీఎల్‌లో, అదే హైదరాబాద్ స్టేడియంలో భువీని అవుట్ చేసి మొట్టమొదటి వికెట్ ఖాతాలో వేసుకున్నాడు అర్జున్ టెండూల్కర్...
36
Arjun Tendulkar
‘అర్జున్ టెండూల్కర్ ఇప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నాడు. అతను క్రికెట్‌లో సక్సెస్ కావాలంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే అతని అలైన్‌మెంట్ ఏమంత బాగోలేదు, పేస్ కూడా రాబట్టలేకపోతున్నాడు...
46
Image credit: PTI
అర్జున్ టెండూల్కర్‌ని ఎలాగైనా సక్సెస్ చేయాలని చాలా కష్టపడుతున్నారు. అనుభవం, కోచింగ్ ప్లేయర్‌ని మారుస్తాయి. అతనికి కావాల్సినంత బేస్‌మెంట్ సపోర్ట్ ఉంది. సచిన్ కొడుకు కాబట్టి రోహిత్ శర్మ అయినా అతన్ని తీసేయలేడు. అయితే అది ఎంతవరకూ...
56
Image credit: PTI
బౌలింగ్ చేసేటప్పుడు అతని బ్యాలెన్స్ కూడా బాగోలేదు. అదే అతని పేస్‌ని తగ్గిస్తోంది. అయితే అర్జున్ ఇంకా ఇప్పుడే మొదలెట్టాడు అతను 135+ వేగాన్ని అందుకుంటే, మంచి బ్యాటర్ అయితే.. వచ్చే రెండు మూడేళ్లల్లో మంచి ప్లేయర్ అవుతాడు...
66
అతను వేరే ఫ్రాంఛైజీ తరుపున ఆడితే, ఒకవేళ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరుపున ఆడి ఉంటే అర్జున్ యాటిట్యూడ్ వేరేగా ఉండేది. అతని తండ్రి సచిన్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాడు. చూస్తున్నాడు కాబట్టి ఎంతో వినయంగా, హుందాగా నటిస్తున్నాడేమో...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్...