ఐపీఎల్‌లో 183 వికెట్లు తీసిన డ్వేన్ బ్రావో, ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌కి బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.. ఐపీఎల్ ఆరంభంలో ముంబై ఇండియన్స్‌కి ఆడిన బ్రావో, ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్ టీమ్స్‌కి ఆడాడు. మాహీకి అత్యంత ఆప్తుడిగా మారిన బ్రావో, ఐపీఎల్ నుంచి ప్లేయర్‌గా తప్పుకోగానే సీఎస్‌కేకి బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు..