మొత్తానికి టీమ్ మారింది, టీమ్ మేనేజ్‌మెంట్ మారింది, కానీ ఆట మాత్రం మారడం లేదు...డేవిడ్ వార్నర్, కేన్ విలియంసన్, రషీద్ ఖాన్ వంటి మ్యాచ్ విన్నర్లు టీమ్‌లో ఉన్నప్పుడు ఐపీఎల్ వేలానికి వెళ్లినా టీ, బిస్కెట్స్ టేస్ట్ చేయడానికే ఎక్కవ ఇంట్రెస్ట్ చూపించేవాళ్లు సన్‌రైజర్స్ హైదరాబాద్.