IPL 2022: నటాషా హాట్ షో.. టూ పీస్ బికినీలో అందాలు ఆరబోస్తున్న గుజరాత్ టైటాన్స్ సారథి భార్య

Published : Apr 11, 2022, 02:32 PM IST

TATA IPL 2022 - Natasa Stankovic: ఐపీఎల్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన  గుజరాత్ టైటాన్స్  ఈ సీజన్ లో దూసుకుపోతుంది.  ఆ జట్టు సారథి హార్థిక్ పాండ్యా ఈ సీజన్ లో ఓటమన్నదే లేకుండా ముందుకెళ్తుంటే అతడి భార్య... 

PREV
16
IPL 2022: నటాషా హాట్ షో.. టూ పీస్ బికినీలో  అందాలు ఆరబోస్తున్న గుజరాత్ టైటాన్స్ సారథి భార్య

గుజరాత్ టైటాన్స్ సారథి హార్థిక్ పాండ్యా  ప్రస్తుత సీజన్ లో అత్యంత విజయవంతమైన  కెప్టెన్ గా ఉన్నాడు. ఆడిన మూడు మ్యాచులలోనూ జట్టును విజయపథాన నడిపించాడు.  

26

గ్రౌండ్ లో హార్థిక్ అదరగొడుతుంటే  అతడి భార్య నటాషా స్టాన్కోవిచ్  మాత్రం స్విమ్మింగ్ ఫూల్స్ లో సెగలు రేపుతోంది. ఒకవైపు దేశమంతా భానుడి ప్రతాపంతో  చెమటలు పట్టిస్తుంటే.. నటాషా  తన హాట్ ఫోటోలతో సమ్మర్ ను మరింత హీట్  పెంచుతున్నది. 

36

సెర్బియా డాన్సర్ అయిన నటాషా.. రెండేండ్ల క్రితమే హార్థిక్ ను పెళ్లాడింది. ముంబై లో ఎండలు మండిపోతున్న వేళ.. స్విమ్మింగ్ ఫూల్ లో  దిగి సేదతీరుతున్న ఈ సెర్బియా బ్యూటీ... కిక్కెక్కించే ఫోటోలతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. 

46

తాజాగా నటాషా..  స్విమ్మింగ్ ఫూల్  లో వైట్ అండ్ వైట్ టూ పీస్ బికినీతో దర్శనమిచ్చిన ఫోటోను  ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆదివారం  తన ఇన్స్టా ఖాతాలో ఈ ఫోటోను పంచుకుంటూ.. హాట్ సమ్మర్ ఇన్ ముంబై అంటూ రాసుకొచ్చింది. 

56

ఇదిలాఉండగా.. వరుసగా మూడు మ్యాచులలో గెలిచిన గుజరాత్ టైటాన్స్..  నేడు  రాత్రి ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా మ్యాచ్ ఆడనున్నది.  

66

వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచులో గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాన్ని కంటిన్యూ చేయాలని  భావిస్తున్నది. 

click me!

Recommended Stories