ఎలా ఉండేది, ఎలా అయిపోయింది! మయంతి లంగర్ లుక్స్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్...

Published : May 10, 2022, 08:15 PM IST

ఐపీఎల్‌కి ఇంత క్రేజ్ రావడానికి ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఛీర్ గర్ల్స్, హాట్ యాంకర్స్ కూడా ఓ కారణం. ముఖ్యంగా భారీ అందాలతో స్క్రీన్‌ని కలర్ ఫుల్‌గా మార్చేసి మయంతి లంగర్ కోసం బ్రేక్ టైమ్‌లో కూడా ఛానెల్ మార్చకుండా చూసేవాళ్లు కుర్రాళ్లు. అయితే ఇప్పుడు మయంతి లుక్ చూసి అదే ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు..

PREV
112
ఎలా ఉండేది, ఎలా అయిపోయింది! మయంతి లంగర్ లుక్స్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్...

భారీ అందాలను టైట్ దుస్తుల్లో దాచ లేక తెగ ఇబ్బందిపడుతూ కుర్రాళ్ల గుండెల్లో గునపాలు గుచ్చేది మయంతి లంగర్. ఆమె హాట్ లుక్స్ కారణంగా క్రికెట్ అంటే పెద్దగా నచ్చనివాళ్లు కూడా ఐపీఎల్ మ్యాచులు చూసేవాళ్లంటే అతిశయోక్తి కాదు...

212

అయితే పెళ్లికి ముందు భారీ అందాలతో కుర్రకారు మతులు పోగొట్టిన మయంతి, ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. పీక్కుపోయిన ముఖంతో, బక్కపలచని శరీరంతో ‘జులాయి’ సినిమాలో డైలాగ్ చెప్పినట్టు ‘కరువు రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌’గా తయారైంది...

312

హాట్ హాట్ లుక్స్‌తో కుర్రాళ్లను రెచ్చగొట్టిన మయంతిని ఇలా చూసి షాక్ అవుతున్నారు ఆమె వీరాభిమానులు. మయంతి లంగర్, భారత మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీని 2012 సెప్టెంబర్‌లో ప్రేమించి, పెళ్లి చేసుకుంది...

412

పెళ్లైన 8 ఏళ్ల తర్వాత ఐపీఎల్ 2022 సమయంలో వీరికి ఓ మగబిడ్డ జన్మించాడు. ప్రస్తుతం కొడుకుతో కలిసి ఐపీఎల్ 2022 సీజన్ మ్యాచులకు క్రికెట్ యాంకర్‌గా వ్యవహరిస్తోంది మయంతి...

512

తాజాగా ఆమె కొడుకుతో కలిసి పోస్టు చేసిన ఫోటో చూసి అభిమానులు అవాక్కయ్యారు. ఎలా ఉండే మయంతి, ఎలా అయిపోయిందబ్బా... అంటూ తెగ ఫీలైపోతున్నారు ఆమె డై హార్డ్ ఫ్యాన్స్...

612

మయంతి లంగర్, క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ లవ్ స్టోరీ కూడా  ఇంటర్వ్యూల ద్వారానే మొదలైందట. భారత మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ కొడుకైన స్టువర్ట్ బిన్నీని చాలాసార్లు ఇంటర్వ్యూ చేసింది మయంతి లంగర్. కలిసినప్పుడల్లా మయంతికి ప్రేమ కవితలు చెబుతూ ఆమె మనసు గెలుచుకున్నాడట బిన్నీ...

712

పెళ్లైన కొత్తలో కలిసి తినేందుకు కూడా సమయం లేకుండా యమా బిజీగా గడిపేశారట మయంతి లంగర్, స్టువర్ట్ బిన్నీ. కెరీర్ ఆరంభంలో అద్భుతమైన ఫామ్‌లో కొనసాగిన ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ, ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు.

812

లాక్‌డౌన్ టైమ్‌ను బాగా వాడుకున్న సెలబ్రిటీ కపుల్‌లో భారత మాజీ క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ, యాంకర్ మయంతి లంగర్ జంట కూడా ఉన్నారు. 

912

భారత జట్టు తరుపున 6 టెస్టులు ఆడిన స్టువర్ట్ బిన్నీ 3 వికెట్లు పడగొట్టాడు. 14 వన్డేలాడి 20 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్‌పై కేవలం 4 పరుగులిచ్చి, ఆరు వికెట్లు తీసిన స్టువర్ట్ బిన్నీ, భారత జట్టు తరుపున బెస్ట్ బౌలింగ్ గణాంకాలు నమోదుచేశాడు.

1012

స్టువర్ట్ బిన్నీ కంటే మయంతి లంగర్ ఆరు నెలలు పెద్దది కావడం విశేషం. క్రికెట్ కామెంటేటర్, క్రికెట్ యాంకర్ మయంతి లంగర్ హాట్ యాంగిల్... ఓల్డ్ ఫోటోలు చూస్తే అప్పుడామె హాట్ అందాలతో క్రికెట్ స్క్రీన్‌ను కలర్‌ఫుల్‌గా మార్చిందో చూడొచ్చు

1112

క్రికెట్ యాంకర్ మయంతి లంగర్ హాటెస్ట్ ఫోటోలు...క్రికెట్ యాంకర్ మయంతి లంగర్ హాట్ యాంగిల్... ఓల్డ్ ఫోటోలు చూస్తే అప్పుడామె హాట్ అందాలతో క్రికెట్ స్క్రీన్‌ను కలర్‌ఫుల్‌గా మార్చిందో చూడొచ్చు.

1212

క్రికెట్ యాంకర్ మయంతి లంగర్ హాటెస్ట్ ఫోటోలు...క్రికెట్ యాంకర్ మయంతి లంగర్ హాట్ యాంగిల్... ఓల్డ్ ఫోటోలు చూస్తే అప్పుడామె హాట్ అందాలతో క్రికెట్ స్క్రీన్‌ను కలర్‌ఫుల్‌గా మార్చిందో చూడొచ్చు.

click me!

Recommended Stories