ఐపీఎల్ 2021 ఫేజ్ 1లో ఓ మ్యాచ్‌లో బంతులేమీ ఎదుర్కోకుండా సున్నా వద్ద రనౌట్ అయిన నికోలస్ పూరన్, ఓ మ్యాచ్‌లో గోల్డెన్ డక్ (వన్ బాల్ డకౌట్), మరో మ్యాచ్‌లో సిల్వర్ డక్ (టూ బాల్ డకౌట్), ఇంకో మ్యాచ్‌లో త్రీ బాల్ డకౌట్ అయ్యాడు... ఏడు మ్యాచుల్లో నాలుగు డకౌట్లతో కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు...