ఒలింపిక్స్‌‌లో క్రికెట్ రీఎంట్రీ... భారత జట్టును పంపేందుకు బీసీసీఐ అంగీకారం...

Published : Apr 17, 2021, 04:52 PM IST

ఇండియాలో క్రికెట్‌కి ఉన్న క్రేజ్ మరో ఆటకి ఉండదు. బ్యాడ్మింటన్, టెన్నిస్ వంటి ఆటలను టైమ్ పాస్‌కి ఆడినా, వాటినే కెరీర్‌గా ఎంచుకునేవాళ్లు చాలా తక్కువ. అందుకే విశ్వక్రీడల్లో మన ప్లేయర్లు పెద్దగా పర్ఫామెన్స్ ఇచ్చింది ఎప్పుడూ లేదు. అయితే ఎట్టకేలకు ఒలింపిక్స్‌లో క్రికెట్ చేరబోతోంది...

PREV
16
ఒలింపిక్స్‌‌లో క్రికెట్ రీఎంట్రీ... భారత జట్టును పంపేందుకు బీసీసీఐ అంగీకారం...

విశ్వక్రీడలు ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా చేరనుంది. ఒలింపిక్స్ గేమ్స్‌ను పెంచే ఉద్దేశంతో క్రికెట్‌ను కూడా మళ్లీ విశ్వక్రీడల్లో చేర్చాలని ప్రయత్నాలు జరగుతున్నాయి. 

26

భారత్‌, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌త పాటు చాలా దేశాల్లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చేందుకు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తోంది అంతర్జాతీయ క్రికెట్ కమిటీ...

36

ఇప్పటికే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీతో ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయి. 2028 ఒలింపిక్స్ క్రీడల్లో భారత మహిళా, పురుషుల జట్లను పంపిందుకు బీసీసీఐ అంగీకరించింది.

46

ఇన్నాళ్లు యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) పరిధిలోకి వచ్చేందుకు బీసీసీఐ సుముఖత చూపలేదు. ఒలింపిక్స్‌లో ఆడాలంటే నాడా టెస్టు తప్పనిసరి... నాడా కిందికి వచ్చేందుకు బీసీసీఐ అంగీకరించడంతో ఒలింపిక్స్‌కి లైన్ క్లియర్ అయ్యింది...

56

వచ్చే ఏడాది జరిగే బిర్మింగ్‌హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో వుమెన్స్ క్రికెట్‌ను చేర్చారు. ఆ తర్వాత 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ చేర్చబోతున్నారు...

66

వరల్డ్‌కప్‌కి ముందు భారత మహిళా జట్టు న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికాలతో సిరీస్‌లు ఆడనుంది. అలాగే వుమెన్స్ టీ20 ఛాలెంజ్‌ను విస్తరింపచేయాలని ఆలోచనలు చేసినా, మళ్లీ మూడు జట్లతోనే ఈ సిరీస్ జరగనుంది. 

click me!

Recommended Stories