IPL 2020 సీజన్ తొలి సగంలో జరిగిన ఏడు మ్యాచుల్లో కేవలం 2 మ్యాచులు మాత్రమే గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి మూడో విజయాన్ని అందుకుంది. ధోనీ సేన ఫ్లేఆఫ్ చేరడం కష్టమే అంటున్నా, కచ్ఛితంగా ఫ్లేఆఫ్స్ చేరుతుందని అంటున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్.