వినోద్ కాంబ్లీ- ఆండ్రియా హెవిట్: సచిన్ టెండూల్కర్‌తో పాటు క్రికెట్ ఎంట్రీ ఇచ్చినా, ఫామ్ కంటిన్యూ చేయలేక క్రికెట్ కెరీర్‌ను ఎక్కువరోజులు కంటిన్యూ చేయలేకపోయాడు. అయితే హిందువు అయిన వినోద్ కాంబ్లీ, క్రిస్టియన్ మహిళ నూలీ లూయిస్‌ను 1998లో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.