తమన్నాతో విరాట్ కోహ్లీ ప్రేమాయణం... అనుష్కకు ముందు ఇంత మందితోనా...

Published : Oct 08, 2020, 05:50 PM IST

IPL 2020: సెలబ్రిటీ స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట మరికొన్ని రోజుల్లో పేరెంట్స్‌గా మారబోతున్న సంగతి తెలిసిందే. మోస్ట్ పాపులర్ జంటగా పేరొందిన ‘విరుష్క’ జంట, వచ్చే జనవరిలో తల్లిదండ్రులుగా మారబోతున్న విషయాన్ని స్వయంగా ప్రకటించారు. అయితే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మకు ముందు హీరోయిన్ తమన్నాతో డేటింగ్ చేశాడనే విషయం తెలుసా...

PREV
118
తమన్నాతో విరాట్ కోహ్లీ ప్రేమాయణం... అనుష్కకు ముందు ఇంత మందితోనా...

తమన్నాతో కలిసి 2012లో ఓ అడ్వైజ్‌మెంట్‌లో నటించాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత కొన్నాళ్లపాటు వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది.

218

కోహ్లీ, తమన్నా డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ కొన్నాళ్లు ఈ బంధం వీగిపోయింది.

318

అయితే తమన్నా, విరాట్ కోహ్లీ మధ్య ఇప్పటికీ స్నేహం కొనసాగుతూనే ఉంది. MPL యాప్ కోసం విరాట్, తమన్నా జోడి మరోసారి కలిసి యాడ్ చేసిన సంగతి తెలిసిందే.

418

ఇజాబెల్లి లైట్: ‘మిస్టర్ మజ్నూ’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాల్లో నటించిన ఇజాబెల్లీ, 2013లో విరాట్ కోహ్లీతో ప్రేమాయణం నడిపింది.

518

కోహ్లీ, ఇజాబెల్లి కలిసి సింగపూర్‌లో చక్కర్లు కొడుతూ మీడియాకు దొరికిపోయారు. 

618

పార్టీలో కలిసిన కోహ్లీ, ఇజాబెల్లీ... కొన్నాళ్లకే విడిపోయి వేర్వేరు జంటలను వెతుక్కున్నారు...

718

సంజన గల్రానీ: కొన్నాళ్ల కిందట డ్రగ్స్ మాఫియాలో అరెస్టైన కన్నడ నటి సంజన గల్రానీతో కూడా కోహ్లీ ప్రేమ కహానీ నడిపాడు.

818

సంజనతో కలిసి టెన్నిస్ ఆడుతూ, లాంగ్ డ్రైవ్‌లకు వెళూతు ఎంజాయ్ చేసేవాడు విరాట్ కోహ్లీ...

918

అయితే విరాట్ కోహ్లీ కేవలం తనకు స్నేహితుడు మాత్రమేనని చెప్పింది ‘బుజ్జిగాడు’ ఫేమ్ సంజన...

1018

సారా జేన్ దియాస్: ఇండియన్ మోడల్, బాలీవుడ్ నటి అయినా సారా జేన్‌తో కూడా డేటింగ్ చేశాడు విరాట్ కోహ్లీ. తెలుగులో పవన్ కళ్యాణ్ ‘పంజా’ సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించింది సారా.

1118

2011 జూలైలో విండీస్ పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ, అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ సారా జేన్‌తో కలిసి తిరుగుతూ మీడియాకు దొరికిపోయాడు.

1218

2011 వరల్డ్ కప్ సమయంలో కూడా సారా, విరాట్ కోహ్లీ వెంటే ఉంది. అయితే కొన్నాళ్లకే సారాతో రిలేషిన్‌ను ముగించేశాడు కోహ్లీ...

1318

సాక్షి అగర్వాల్, తమిళ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉన్న నటి. విరాట్ కోహ్లీకి మొట్టమొదటి సెలబ్రిటీ గర్ల్ ఫ్రెండ్ సాక్షి అగర్వాల్.

1418

కన్నడ సినిమాల్లో నటించిన సాక్షి అగర్వాల్, ఆర్‌సీబీకి మద్ధతుగా స్టేడియానికి వచ్చినప్పుడు కోహ్లీతో పరిచయం ఏర్పడింది.

1518

ఆ పరిచయం ప్రేమగా మారి, కొన్నాళ్లు డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. 

1618

2013లో ‘హెడ్ అండ్ షోల్డర్స్’ వ్యాపార ప్రకటన కోసం మొదటిసారి కలిసారు విరాట్, అనుష్క. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లిదాకా వెళ్లింది.

1718

2017లో ఇటలీలో పెళ్లి చేసుకున్న ‘విరుష్క’ జంట, వచ్చే ఏడాది జనవరిలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.

1818

పెళ్లైన తర్వాత మొదటి ఏడాదిలో కేవలం 22 రోజులే కలిసి ఉన్నామని చెప్పిన ‘విరుష్క’ జంటకు లాక్‌డౌన్ బాగా ఉపయోగపడింది. 

click me!

Recommended Stories