Published : Oct 05, 2020, 06:13 PM ISTUpdated : Oct 05, 2020, 09:24 PM IST
IPL 2020 సీజన్ 13లో ఆటగాళ్లను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే అరడజనుకి పైగా ఆటగాళ్లు గాయపడగా... తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా... గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
గాయమైన తర్వాత కూడా బౌలింగ్ కొనసాగించిన అమిత్ మిశ్రా... శుబ్‌మన్ గిల్‌ను అవుట్ కూడా చేశాడు.

58
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా ఉన్న అమిత్ మిశ్రా గాయం కారణంగా ఐపీఎల్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంతో ఢిల్లీకి మున్ముందు మ్యాచుల్లో ఇబ్బందులు కలగనున్నాయి.

68
150 ఐపీఎల్ మ్యాచులు ఆడిన అమిత్ మిశ్రా... 160 వికెట్లు పడగొట్టారు..

78
2020 సీజన్‌లో 3 మ్యాచులు ఆడిన అమిత్ మిశ్రా, 3 వికెట్లు పడగొట్టారు.

88
2013 సీజన్‌లో 21 వికెట్లు తీసిన అమిత్ మిశ్రా, 2011 సీజన్‌లో 19 వికెట్లు తీశాడు.