IPL 2020: రాహుల్‌కీ, క్రిస్‌గేల్‌కీ మధ్య ఏం జరిగింది... ఈగో ప్రాబ్లమ్స్ వల్లేనా...

Published : Oct 08, 2020, 07:40 PM IST

పొట్టి ఫార్మాట్‌లో ‘క్రిస్‌గేల్’ ఓ బ్యాటింగ్ సెన్సేషన్. మెరుపు ఇన్నింగ్స్‌లతో పరుగుల సునామీ సృష్టించే క్రిస్ గేల్... క్రీజులో ఉంటే ప్రత్యర్థి జట్టులో ఓ విధమైన బెరుకు మాత్రం కచ్ఛితంగా ఉంటుంది. అలాంటి గేల్‌ను జట్టులో ఉంచుకుని, తీసి పక్కనబెడుతున్నాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్. 

PREV
114
IPL 2020: రాహుల్‌కీ, క్రిస్‌గేల్‌కీ మధ్య ఏం జరిగింది... ఈగో ప్రాబ్లమ్స్ వల్లేనా...

కెఎల్ రాహుల్‌కి కెప్టెన్‌గా ఇది తొలి సీజన్. మంచి బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్నా, జట్టును విజయపథంలో నడిపించడంలో ఫెయిల్ అవుతున్నాడు రాహుల్.

214

సెల్ఫిష్ రాహుల్: తనకు వచ్చిన ఆరెంజ్ క్యాప్ ప్రదర్శించడానికి వికెట్ కీపింగ్‌ను కూడా పక్కనబెట్టాడు కెఎల్ రాహుల్. మయాంక్ కంటే ఎక్కువ పరుగులు చేయాలనే ఉద్దేశంతో స్లోగా బ్యాటింగ్ కూడా చేశాడు. జట్టు ప్రయోజనాల కంటే సొంత రికార్డుల కోసం ఆడే కెఎల్ రాహుల్ కారణంగా పంజాబ్‌ సరైన విజయాలు అందుకోలేకపోతోంది. 

314

125 మ్యాచుల్లో 4484 పరుగులు చేసిన క్రిస్‌గేల్ కంటే ఫామ్‌లో లేని గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు కెఎల్ రాహుల్...

414

ఐపీఎల్ ఆరు సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు... గేల్ గురించి చెప్పడానికి ఈ రికార్డులు చాలు...

514

రికార్డు లెవెల్లో 369 సిక్సర్లు బాదిన క్రిస్‌గేల్‌ని ఎందుకు పక్కనబెడుతున్నారనే దానిపై జట్టు దగ్గర సరైన సమాధానం లేదు.

614

ముఖ్యమైన మ్యాచులకు అందుబాటులో ఉండేందుకు క్రిస్‌గేల్‌కి విశ్రాంతి నిస్తున్నాం... అని ప్రకటించాడు పంజాబ్ బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్...

714

ఇప్పటికే మొదటి ఐదు మ్యాచుల్లో నాలుగు మ్యాచులు ఓడిన పంజాబ్‌కి ఇకపై ప్రతీ మ్యాచ్ కీలకం కానుంది. ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టం అయిన తర్వాత గేల్‌ను దింపితే, అతనిపై ఒత్తిడి పడుతుంది...

814

అప్పుడు గేల్ పర్ఫెమన్స్ ఇచ్చినా మ్యాచ్ ఒంటిచేత్తో గెలిపించలేకపోవచ్చు.. ఈ విషయం తెలిసి కూడా గేల్‌ను పక్కనబెట్టడానికి కారణం ఈగో ప్రాబ్లెమ్స్ అని అంచనా...

914

పంజాబ్ బ్యాటింగ్ కోచ్ అనిల్ కుంబ్లేకి ఎవ్వరూ అంత ఈజీగా నచ్చరు. తాను చెప్పినట్టు నడుచుకోకపోయినా, ఎదురుచెప్పినా మనస్పర్థలు వచ్చేస్తాయి.

1014

ఇంతకుముందు విరాట్ కోహ్లీకి, అనిల్ కుంబ్లేకీ మధ్య జరిగింది ఇదే. ప్రస్తుతం పంజాబ్ విషయంలో జరుగుతున్నది ఇదే...

1114

పర్ఫామెన్స్ బాగాలేదని జట్టులో వేగంగా మార్పులు చేస్తున్నాడు కెఎల్ రాహుల్ అండ్ కుంబ్లే...

1214

జోర్డాన్, బ్రార్ వంటివాళ్లకి ఒకే ఒక్క మ్యాచ్‌లో అవకాశం ఇచ్చి, ఆ తర్వాతి మ్యాచ్‌లోనే వేరే వాళ్లని తీసుకొచ్చారు...

1314

ఇలా జట్టులో వెంటవెంటనే మారిస్తే... అది ఆటగాళ్ల పర్ఫామెన్స్‌పై ప్రభావం చూపుతుంది...

1414

13 సీజన్లలో ఒకే ఒక్కసారి ఫైనల్ చేరిన పంజాబ్... ఇలాంటి ప్రదర్శననే కొనసాగిస్తే ఈసారి కూడా ప్లేఆఫ్స్ చేరడం కష్టమే...

click me!

Recommended Stories