IPL 2020: రస్సెల్ భార్యను ఆంటీ అని పిలిచిన నెటిజన్... జాసిమా ఘాటు రిప్లై...

Published : Oct 09, 2020, 04:41 PM IST

IPL 2020 సీజన్ 13లో విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్, కిరన్ పోలార్డ్ మంచి ఇన్నింగ్స్‌లు ఆడినా... కేకేఆర్ ప్లేయర్ ఆండ్రూ రస్సెల్ మాత్రం ఇప్పటిదాకా సరైన ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. భీకరమైన బ్యాట్స్‌మెన్ అయిన రస్సెల్ నుంచి ఒక్కటంటే ఒక్కటి కూడా మెరుపు ఇన్నింగ్స్ రాలేదు. 

PREV
110
IPL 2020: రస్సెల్ భార్యను ఆంటీ అని పిలిచిన నెటిజన్... జాసిమా ఘాటు రిప్లై...

ఐదు మ్యాచుల్లో కేవలం 50 పరుగులు మాత్రమే చేయగలిగాడు ఆండ్రూ రస్సెల్..

210

ఆండ్రూ రస్సెల్ అత్యధిక స్కోరు కేవలం 24 పరుగులు... ఐదు మ్యాచుల్లో ఐదు వికెట్లు తీసుకున్నాడు రస్సెల్...

310

రస్సెల్ వరుసగా ఫెయిల్ అవుతుండడంతో కేకేఆర్ అభిమాని, ఆండ్రూ రస్సెల్ భార్య ఫోటోకి కామెంట్ చేశాడు...

410

‘జాసిమా ఆంటీ దయచేసి దుబాయ్‌కి వెళ్లండి... రస్సల్ మంచి ఫామ్‌లో లేడు...’అని కామెంట్ చేశాడు ఓ నెటిజన్...

510

దీనిపై స్పందించింది జాసిమా... ‘రస్సెల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు...’ అంటూ రిప్లై ఇచ్చింది.

610

కొన్నాళ్ల క్రితం ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన జసీమా లోరా, కూతురికి మికోసిత అని పేరు పెట్టింది. (Image: Instagram)

710

రస్సెల్ ప్రస్తుతం ఐపీఎల్ కోసం దుబాయ్‌‌లో ఉన్నాడు.  (Image: Instagram)

810

వీఐపీ స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ డివిజన్ సంస్థకు జాసిమ్ లోరా అధిపతి.  (Image: Instagram)

910

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న ఆండ్రూ రస్సెల్, క్రికెటర్ మాత్రమే కాకుండా పాప్ సింగర్ కూడా.  (Image: Instagram)

1010

ఆండ్రూ రస్సెల్ భార్య జాసిమ్ లోరా ఇన్‌స్టాగ్రామ్ హాట్ ఫోటోలు (Image: Instagram)

click me!

Recommended Stories