భారత మహిళా జట్టులో టెస్టు క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్లు చాలా తక్కువ. మిథాలీరాజ్ తన 20 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో 10 టెస్టులు మాత్రమే ఆడగా, జులన్ గోస్వామి కూడా ఆమెతో సమానంగా 10 టెస్టులు ఆడింది.

ఆమె తర్వాత భారత టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన వంటి ప్లేయర్లు రెండేసి టెస్టులు ఆడారు. ఇంగ్లాండ్ టూర్ కోసం బయలుదేరబోతున్న భారత మహిళా జట్టు, టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ప్లేయర్లు అందరికీ జెర్సీలు అందించింది.

జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ శర్మ వంటి యువ ప్లేయర్లతో పాటు శిఖా పాండే, ఇంద్రాణీ వంటి సీనియర్లు కూడా జెర్సీ అందుకున్నవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా యంగ్ బ్యాట్స్‌వుమెన్ జెమీమా రోడ్రిగ్స్, సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్టు చేసింది.

‘ఈరోజు రమేశ్ సర్ (రమేశ్ పవార్ భారత మహిళా టీమ్ కోచ్) మీటింగ్‌కి పిలిచి, భారత టెస్టు చరిత్రను వివరించారు. టెస్టులు ఎక్కడ మొదలయ్యాయి, ఎప్పుడు మొదలయ్యాయి వివరించారు.

చాలా ఏళ్ల తర్వాత మళ్లీ క్రికెట్ ఆడబోతున్నాం. మాకు సరైన గుర్తింపు లేకపోయినా మేమెంతో చేశాం. భారత వుమెన్ క్రికెట్ జట్టు ఇద్దరు లెజెండ్స్ మిథాలీ, జులన్ దీ... భారత క్రికెట్ టెస్టు వారసత్వాన్ని మాతో పంచుకుంటున్నది గర్వంగా ఉందని చెప్పారు.

మీటింగ్ ఓ మంచి సందేశంతో ముగిసింది. ఈ జెర్సీని ఓ మంచి పొజిషన్‌లో పెట్టాలి... ఆటపై ప్రేమ ఉన్న ప్రతీ అమ్మాయి కోసం ఈ టెస్టు ఆడబోతున్నాం’ అంటూ రాసుకొచ్చింది జెమీమా రోడ్రిగ్స్.