IPL కాగానే ఆసీస్ టూర్‌కి టీమిండియా... పూర్తి షెడ్యూల్ ఇదే...

Published : Oct 22, 2020, 06:22 PM IST

IPL 2020 సీజన్ ముగిసిన వెంటనే మళ్లీ బిజీ క్రికెట్ సీజన్ ప్రారంభం కానుంది. మొదటగా భారీ షెడ్యూల్‌లో భాగంగా ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లనుంది భారత క్రికెట్ జట్టు. ఈ సిరీస్‌లో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులతో పాటు నాలుగు టెస్టు మ్యాచులు ఆడనుంది విరాట్ సేన. ఈ సిరీస్ పూర్తి షెడ్యూల్ వివరాలు ఇవే...

PREV
112
IPL కాగానే ఆసీస్ టూర్‌కి టీమిండియా... పూర్తి షెడ్యూల్ ఇదే...

నవంబర్ 10న ఐపీఎల్ ఫైనల్ జరగబోతుండగా, నవంబర్ 15నే ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లనుంది భారత క్రికెట్ జట్టు...

212

ఐపీఎల్‌కి దూరంగా ఉన్న టెస్టు ప్లేయర్లు ఛతేశ్వర్ పూజరా, హనుమ విహారితో పాటు కోచ్ రవిశాస్త్రి ఆగస్టు మొదటి వారంలోనే ఆస్ట్రేలియా చేరుకోబోతున్నారు.

312

ఐపీఎల్ తర్వాత దుబాయ్‌లో ఉన్న ఆసీస్, భారత క్రికెట్ ప్లేయర్లు ఆస్ట్రేలియా చేరుకుంటారు...

412

ఆస్ట్రేలియా చేరిన తర్వాత వారం రోజుల పాటు క్వారంటైన్‌లో గడపబోతున్నారు క్రికెటర్లు...

512

2018-19 సిరీస్‌లో ఆస్ట్రేలియాలను సొంతగడ్డపై ఓడించింది విరాట్ కోహ్లీ జట్టు... టెస్టుల్లో పూజారా అద్భుతంగా ఆడాడు.

612

నవంబర్ 27న సిడ్నీలో మొదటి వన్డే ఆడుతుంది భారత జట్టు. రెండో వన్డే నవంబర్ 29న సిడ్నీలోనే జరగనుంది.

712

డిసెంబర్ 1న క్యాన్‌బెరాలోని మనకా ఓవల్‌లో మూడో, చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ వేదికపై డిసెంబర్ 4న మొదటి టీ20 మ్యాచ్ జరుగుతుంది.

812

సిడ్నీలో డిసెంబర్ 6న రెండో టీ20, డిసెంబర్ 8న ఇదే వేదికపై మూడో టీ20 మ్యాచులు జరగబోతున్నాయి.

912

డిసెంబర్ 17 నుంచి ఆడిలైడ్‌లోని ఓవల్‌లో మొదటి టెస్టు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

1012

డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 31 వరకూ మెల్‌బోర్న్ వేదికగా ‘న్యూ ఇయర్ టెస్టు’ జరగనుంది.

1112

జనవరి 7 నుంచి 11 వరకూ సిడ్నీలో మూడో టెస్టు, జనవరి 15 నుంచి బ్రిస్బన్ వేదికగా ప్రారంభమయ్యే నాలుగో టెస్టు 19న ముగుస్తుంది.

1212

Full itinerary:
ODIs:
November 27- 1st ODI (Sydney),
November 29- 2nd ODI (Sydney) and
December 1- 3rd ODI (Canberra).
T20Is:
December 4- 1st T20I (Canberra),
December 6- 2nd T20I (Sydney) and
December 8- 3rd T20I (Sydney).
Tests:
December 17-21: 1st D/N Test (Adelaide),
December 26-30: 2nd Test (Melbourne),
January 7-11: 3rd Test (Sydney) and
January 15-19: 4th Test (Brisbane).

click me!

Recommended Stories