పాక్ మాజీ క్రికెటర్లు సయ్యద్ అన్వర్, జహీర్ అబ్బాస్, ఇంజమామ్ వుల్ హక్, జావెద్ మియాందాద్, మహ్మద్ యూసఫ్, ఇమ్రాన్ ఖాన్ (కెప్టెన్), షాహిదీ ఆఫ్రిదీ, మోయిన్ ఖాన్, వసీం అక్రమ్ వకార్ యూనిస్, ముస్తాక్‌లను ఆల్‌టైం గ్రేట్ వన్డే టీమ్‌గా ప్రకటించింది ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు...