బౌలింగ్ ఎంచుకుంటామని చెబితే భారత జట్టు, వారి వ్యూహ్యాన్ని బెడిసి కొట్టాలనే ఉద్దేశంతో టాస్ గెలిస్తే, తొలుత బౌలింగ్ చేసేందుకు మొగ్గుచూపొచ్చు. ఇలా జరిగితే రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని చేధించడం అసాధ్యమవుతుందని, ఇలా ఓపెన్‌గా చెప్పడంలో ఉన్న అసలు రహస్యం ఇదేనని భావిస్తున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్.