విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్‌ల్లో ఎవరు బెటర్ బ్యాటర్ అనే ప్రస్తావన వస్తే, చాలా మంది స్టీవ్ స్మిత్ పేరే చెబుతారు. విరాట్ కోహ్లీ కంటే బెటర్ బ్యాటింగ్ టెక్నిక్, స్టీవ్ స్మిత్ సొంతం. అయితే స్టీవ్ స్మిత్ బ్యాటు మీద కోహ్లీ పేరు ఉంటే.. విరాట్ హేటర్స్‌ని ఇది షాకింగ్ విషయమే..