ఏడో వికెట్‌కి భారత సారథి విరాట్ కోహ్లీతో కలిసి రవిచంద్రన్ అశ్విన్ నెలకొల్పిన 96 పరుగుల భాగస్వామ్యం, భారత ఇన్నింగ్స్ నిర్మించడానికి అత్యంత కీలకమైంది. విరాట్ కోహ్లీ కంటే వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అశ్విన్ ఇన్నింగ్స్‌లో ఆయన భార్య ప్రీతి ట్విట్టర్‌లో స్పందించింది.