విరాట్ కోహ్లీ వర్సెస్ హార్ధిక్ పాండ్యా... అనుష్క శర్మను ఫాలో అవుతున్న నటాశా... బికినీ ఫోజుల నుంచి...

First Published May 24, 2021, 10:16 AM IST

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఓ పవర్ స్టేషన్ అయితే, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా ఓ ట్రాన్స్‌ఫారమ్ లాంటోడు. అగ్రెసివ్ అండ్ కూల్ యాటిట్యూడ్‌తో విరుచుకుపడే ఈ ఇద్దరు మంచి స్నేహితులు కూడా. అయితే విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, హార్ధిక్ పాండ్యా భార్య నటాశా స్కాంకోవిక్ మాత్రం ఓ విషయంలో తెగ పోటీపడుతున్నారు.

విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయితే, హార్ధిక్ పాండ్యా భార్య నటాశా కూడా బాలీవుడ్‌లో కొన్ని పాటలు, సినిమాల్లో నర్తించింది. ఈ ఇద్దరి హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారును పిచ్చెక్కించినవాళ్లే....
undefined
హార్ధిక్ పాండ్యా భార్య నటాశా బ్లాక్ కలర్ డ్రెస్‌పై వైట్ డాట్స్ ఉన్న డ్రెస్సులో తాను గర్భవతిని అయిన విషయం ప్రకటిస్తే, అనుష్క శర్మ కూడా సేమ్ డ్రెస్సులో ఈ విషయాన్ని ప్రకటించింది...
undefined
ఆ తర్వాత అంతకుముందు హార్ధిక్ పాండ్యా భార్య నటాశా, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ దాదాపు ఒకే టైపు ఫోజుల్లో, డ్రెస్సుల్లో ఫోటోలకు ఫోజులు ఇవ్వడం విశేషం...
undefined
ఒకేలా అనిపించే హార్ధిక్ పాండ్యా భార్య నటాశా స్టాంకోవిక్, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోల్లో కొన్ని....

click me!