పాండ్యా బ్రదర్స్ లైఫ్ స్టైల్..
హార్దిక్ పాండ్యా కార్ కలెక్షన్
ఇక్కడే వాళ్ల పర్సనాలిటీలు బయటపడతాయి. హార్దిక్‌కి స్పీడ్, స్టైల్ అంటే ఇష్టం. అతని గ్యారేజీలో ఫెరారీ, లంబోర్ఘిని ఉరుస్, రోల్స్ రాయిస్ వంటి కార్లు ఉన్నాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ.25 కోట్లు.
కృనాల్ పాండ్యా కార్ కలెక్షన్
కృనాల్ క్లాసీగా, ప్రాక్టికల్‌గా ఆలోచిస్తాడు. అతని వద్ద మెర్సిడెస్-బెంజ్ జీఎల్ఎస్, ఆడి ఏ6, టయోటా వెల్‌ఫైర్ ఉన్నాయి. అతని కార్ల కలెక్షన్ విలువ సుమారు రూ.8 కోట్లు.
ఆస్తిపాస్తుల్లో తేడాలున్నా, ఇద్దరూ కలిసి ఓ పెద్ద ఆస్తిని పంచుకుంటున్నారు. బాంద్రాలో 6,000 చదరపు అడుగుల పెంట్‌హౌస్‌లో కలిసి ఉంటున్నారు. దీని విలువ రూ.30 కోట్లు. ఇందులో ప్రైవేట్ థియేటర్, జిమ్, పెద్ద బాల్కనీ వంటివి ఉన్నాయి. అలాగే వడోదరలో కూడా వీరికి ఒక అందమైన బంగ్లా ఉంది.