విలాసవంతమైన హోటళ్లలో బస చేస్తూ, ఖరీదైన కార్లలో తిరగడం లక్షలు, కోట్లు విలువ చేసే వాచీలు వాడడం హార్ధిక్ పాండ్యా లైఫ్ స్టైల్. తన లైఫ్ స్టైల్‌ని ప్రపంచానికి చూపిస్తూ, స్విమ్మింగ్ ఫూల్‌లో భార్య బికినీలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన హార్ధిక్ పాండ్యాకి బాగా అలవాటు.