కౌంటీ క్రికెట్ ఆడనున్న హనుమ విహారి... ఇప్పటికే ఇంగ్లాండ్‌లో ప్రాక్టీస్ మొదలెట్టిన తెలుగు క్రికెటర్...

Published : Apr 06, 2021, 04:26 PM IST

గత రెండు సీజన్లుగా ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని  హనుమ విహారి... ఇంగ్లీష్ కౌంటీల్లో వార్‌విక్‌షైర్ జట్టు తరుపున బరిలో దిగబోతున్న టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్... హనుమ విహారి కౌంటీ టెస్టులు ఆడబోతున్నట్టు ఖరారు చేసిన బీసీసీఐ అధికారులు..

PREV
17
కౌంటీ క్రికెట్ ఆడనున్న హనుమ విహారి... ఇప్పటికే ఇంగ్లాండ్‌లో ప్రాక్టీస్ మొదలెట్టిన తెలుగు క్రికెటర్...

గత రెండు సీజన్లుగా ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని తెలుగు క్రికెటర్, టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ హనుమ విహారి, కౌంట్ క్రికెట్ ఆడబోతున్నాడు. ఆరో టెస్టు సీజన్‌ ఇంగ్లీష్ కౌంటీల్లో వార్‌విక్‌షైర్ జట్టు తరుపున బరిలో దిగబోతున్నాడు హనుమ విహారి..

27

ఇప్పటికే ఇంగ్లాండ్‌లో వాలిపోయిన హనుమ విహారి, బిర్మింగ్‌హన్‌‌కి చెందిన కౌంటీ క్లబ్ తరుపున ఈ సీజన్‌లో కనీసం మూడు మ్యాచులు ఆడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఖరారు చేసింది. 

37

‘అవును... హనుమ విహారి, ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో వార్‌విక్‌షైర్ జట్టు తరుపున ఆడుతున్నాడు. ఇప్పటికే ఇంగ్లాండ్‌లో ఉన్న అతను, కొన్ని మ్యాచులు ఆడతాడు’ అంటూ బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు.

47

అయితే వార్‌విక్‌షైర్ కౌంటీ జట్టు మాత్రం ఈ విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. హనుమ విహారి, వార్‌విక్‌షైర్ మధ్య ఒప్పందాలు ఇంకా పేపర్ స్టేజ్‌లోనే ఉన్నట్టు సమాచారం...

57

టీమిండియా తరుపున 12 టెస్టుల్లో 624 పరుగులు చేసిన 27 ఏళ్ల హనుమ విహారి, విదేశీ పిచ్‌లపై అద్భుతంగా రాణించాడు. 

67

ఆస్ట్రేలియా టూర్‌లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వకపోయినా సిడ్నీ టెస్టులో 161 బంతులాడి 23 పరుగులు చేసిన విహారి, గాయంతో బాధపడుతూనే చారిత్రక ఇన్నింగ్స్ ఆడి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. 

77

ఇంగ్లాండ్‌లో న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి జరగనున్న ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో హనుమ విహారి బరిలో దిగే అవకాశం ఎక్కువగానే ఉంది.

click me!

Recommended Stories