ధోనీని క్లీన్‌బౌల్డ్ చేయడం ఎప్పటికీ మరిచిపోలేను, ఆ తర్వాతే... - ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్...

Published : Jun 29, 2021, 03:11 PM IST

ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్‌కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఐపీఎల్ నుంచి అనేక టీ20, టీ10 లీగుల్లో ఆడుతున్న రషీద్ ఖాన్, అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న ఆఫ్ఘాన్ క్రికెటర్‌గా ఉన్నాడు... రషీద్ ఖాన్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

PREV
19
ధోనీని క్లీన్‌బౌల్డ్ చేయడం ఎప్పటికీ మరిచిపోలేను, ఆ తర్వాతే... - ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్...

‘2017 నుంచి నేను ఐపీఎల్ ఆడుతున్నా. యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, కేన్ విలియంసన్, డేవిడ్ వార్నర్ వంటి క్రికెట్ లెజెండ్స్‌తో కలిసి ఆడడం నాకు దొరికిన అదృష్టంగా భావిస్తున్నా...

29

నా కెరీర్‌లో ఎన్నో వికెట్లు తీసినా... 2018 క్వాలిఫైయర్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీని క్లీన్ బౌల్డ్ చేయడం ఇప్పటికీ ఓ కలలా అనిపిస్తూ ఉంటుంది...

39

ధోనీని అవుట్ చేశానని మొదట నేను నమ్మలేకపోయా... మాహీ స్పిన్నర్లను ఎంత బాగా ఆడతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి ధోనీ వికెట్ తీయడం నా కెరీర్‌లో బెస్ట్ మూమెంట్...’ అంటూ చెప్పుకొచ్చాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ రషీద్ ఖాన్.

49

ధోనీతో పాటు విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, రోహిత్ శర్మ వంటి స్టార్ల వికెట్లను కూడా పడగొట్టిన రషీద్ ఖాన్... ఇప్పటిదాకా 69 ఐపీఎల్ మ్యాచులు ఆడి 85 వికెట్లు పడగొట్టాడు...

59

ఐపీఎల్‌లో అతి తక్కువ ఎకానమీ కలిగిన బౌలర్‌గా నిలిచిన రషీద్ ఖాన్, 6.24 ఎకానమీతో పరుగులు ఇస్తూ వికెట్లు పడగొట్టాడు...

69

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న రషీద్ ఖాన్, యూఏఈలో జరిగే మిగిలిన మ్యాచుల్లో పాల్గొనడంపై అనుమానాలు ఉన్నాయి...

79

ఐపీఎల్ 2021 సీజన్ మిగిలిన షెడ్యూల్ జరిగే సమయంలోనే ఆఫ్ఘాన్‌, బంగ్లాదేశ్‌లతో కలిసి ట్రై సిరీస్ ఆడాలని ప్రయత్నాలు చేస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా...

89

అయితే ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులకు అన్ని దేశాల క్రికెటర్లు అందుబాటులో ఉండేలా బీసీసీఐ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది... దీంతో రషీద్ ఖాన్ వచ్చే అవకాశం ఉంది.

99

టీ20 వరల్డ్‌కప్ సూపర్ 12 రౌండ్‌కి నేరుగా అర్హత సాధించిన ఆఫ్ఘాన్ జట్టు, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లను వెనక్కినెట్టి టాప్ 8లో చోటు సంపాదించగలిగింది... 

click me!

Recommended Stories