గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా ఆలౌట్... టీమిండియా ముందు భారీ టార్గెట్...

Published : Jan 18, 2021, 11:58 AM ISTUpdated : Jan 18, 2021, 11:59 AM IST

గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 294 పరుగులకి ఆలౌట్ అయ్యింది. వర్షం కారణంగా టీ విరామానికి ముందు అరగంట సేపు ఆట నిలిచిపోయింది.  తిరిగి ప్రారంభమైన తర్వాత స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయినా, బౌండరీలతో పరుగులు రాబట్టింది ఆసీస్. దీంతో భారత జట్టు ముందు 328 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది. రెండో టెస్టు ఆడుతున్న శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు తీయగా... మూడో టెస్టు ఆడుతున్న సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు.

PREV
117
గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా ఆలౌట్... టీమిండియా ముందు భారీ టార్గెట్...

ఓవర్‌నైట్ స్కోరు 21/0 వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకి ఓపెనర్లు మార్కస్ హార్రీస్, డేవిడ్ వార్నర్ శుభారాంభాన్ని అందించారు. 

217

ఇద్దరూ కలిపి మొదటి వికెట్‌కి 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 82 బంతుల్లో 8 ఫోర్లతో 38 పరుగులు హార్రీస్‌ను అవుట్ చేసిన శార్దూల్ ఠాకూర్ మొదటి బ్రేక్ అందించాడు. 

317

ఆ తర్వాతి ఓవర్‌లోనే 75 బంతుల్లో 6 ఫోర్లతో 48 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌ను వాషింగ్టన్ సుందర్ అవుట్ చేశాడు...

417

91 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను స్టీవ్ స్మిత్, లబుషేన్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. 27 బంతుల్లో 32 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

517

22 బంతుల్లో 5 ఫోర్లతో 25 పరుగులు చేసిన లబుషేన్... సిరాజ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

617

అదే ఓవర్‌లో మాథ్యూ వేడ్ కూడా డకౌట్ కావడంతో 123 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా...

717

స్టీవ్ స్మిత్, కామెరూన్ గ్రీన్ కలిసి ఐదో వికెట్‌కి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, లంచ్ విరామానికి ముందు మరో వికెట్ పడకుండా అడ్డుకున్నారు.

817

74 బంతుల్లో 7 ఫోర్లతో 55 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్‌ను సిరాజ్ అవుట్ చేశాడు...

917

ఆ తర్వాత 90 బంతుల్లో 3 ఫోర్లతో 37 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్‌, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 

1017

టిమ్ పైన్ 37 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు చేసి, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో పంత్‌ అద్భుతమైన క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు.

1117

మిచెల్ స్టార్క్‌ను 1 పరుగుకే పెవిలియన్ చేర్చాడు సిరాజ్. 247 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది ఆసీస్.

1217

అయితే ప్యాట్ కమ్మిన్స్, నాథన్ లియాన్ కలిసి 9వ వికెట్‌కి 27 పరుగులు జోడించారు.

1317

10 బంతుల్లో ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసిన నాథన్ లియాన్‌ను శార్దూల్ ఠాకూర్ అవుట్ చేశాడు...

1417

11 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసిన హజల్‌వుడ్‌ను సిరాజ్ అవుట్ చేశాడు...
ప్యాట్ కమ్మిన్స్ 51 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

1517

2003లో జహీర్ ఖాన్ 5 వికెట్ల ప్రదర్శన తర్వాత బిస్బ్రేన్‌లో అత్యుత్తమ ప్రదర్శన నమోదుచేశారు శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్...

1617

ఈ మ్యాచ్‌లో ఐదు క్యాచులు అందుకున్న రోహిత్ శర్మ, బ్రిస్బేన్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత ఫీల్డర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఆస్ట్రేలియాలో అత్యధిక క్యాచులు అందుకున్న ఫీల్డర్‌గా శ్రీకాంత్ 1992 రికార్డును సమం చేశాడు రోహిత్ శర్మ...

1717

మహ్మద్ సిరాజ్ 5 వికెట్లు పడగొట్టాగా శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు తీశాడు. వాషింగ్టన్ సుందర్‌కి ఓ వికెట్ దక్కింది. 

click me!

Recommended Stories