వెంటవెంటనే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా... అయినా భారీ ఆధిక్యం దిశగా...

Published : Jan 18, 2021, 06:59 AM IST

గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 21/0 వద్ద నాలుగో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకి ఓపెనర్లు హార్రీస్, డేవిడ్ వార్నర్ మంచి శుభారంభాన్ని అందించారు. మొదటి వికెట్‌కి 89 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

PREV
110
వెంటవెంటనే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా... అయినా భారీ ఆధిక్యం దిశగా...

82 బంతుల్లో 8 ఫోర్లతో 38 పరుగులు చేసిన హార్రీస్‌ను శార్దూల్ ఠాకూర్ అవుట్ చేయడంతో భారత జట్టుకి తొలి బ్రేక్ లభించింది.

210

ఆ తర్వాతి ఓవర్‌లోనే 75 బంతుల్లో 6 ఫోర్లతో 48 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ కూడా వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 

310

89 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా, 91 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.

410

వస్తూనే వేగంగా బ్యాటింగ్ చేసిన మొదటి ఇన్నింగ్స్ సెంచరీ హీరో లబుషేన్... 22 బంతుల్లో 5 ఫోర్లతో 25 పరుగులు చేశాడు.

510

స్మిత్, లబుషేన్ జోడి 27 బంతుల్లోనే 32 పరుగుల మెరుపు భాగస్వామ్యం నెలకొల్పారు.

610

సిరాజ్ బౌలింగ్‌లో ఓ బౌండరీ బాదిన లబుషేన్, ఆ తర్వాతి బంతికి రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

710

అదే ఓవర్‌లోనే మాథ్యూ వేడ్‌ను కూడా డకౌట్ చేసిన సిరాజ్... భారత జట్టుకి నాలుగో వికెట్ అందించాడు.

810

123 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా... భారత జట్టుపై 157 పరుగుల ఆధిక్యంలో ఉంది...

910

ఇంకా స్టీవ్ స్మిత్ క్రీజులోనే ఉన్నాడు. అతనితో పాటు కామెరూన్ గ్రీన్ క్రీజులో ఉన్నాడు....

1010

ఈ ఇద్దరితో పాటు ఆస్ట్రేలియా టెయిలెండర్లను భారత జట్టు ఎంత త్వరగా అవుట్ చేయగలిగితే, ఆధిక్యాన్ని అంత త్వరగా నియంత్రించే అవకాశం ఉంటుంది. లేదంటే గబ్బా పిచ్‌పై నాలుగు, ఐదో రోజు బ్యాటింగ్ చేయడం చాలా క్లిష్టంగా ఉంటుంది.

click me!

Recommended Stories