దీనికి కొనసాగింపుగా టెండూల్కర్ కూతురి కళ్యాణ వేడుకలో విరాట్ కోహ్లీ పెళ్లి పెద్దగా వ్యవహారిస్తున్నట్టు... యంగ్ క్రికెటర్లు శ్రేయాస్ అయ్యర్, పృథ్వీషా, రిషబ్ పంత్... విందు భోజనం చేస్తుంటే, కోహ్లీ వారిని కోపంగా చూస్తున్నట్టు ‘త్రీ ఇడియట్స్’ సీన్‌కి సింక్ చేసి ఫన్నీగా రూపొందిన మీమీకి వేలల్లో లైకులు వచ్చాయి...