ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్... రవిచంద్రన్ అశ్విన్ ఖాతాలో అరుదైన రికార్డులు...

Published : Feb 25, 2021, 05:57 PM IST

మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 56 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. మొదటి ఓవర్ వేసిన అక్షర్ పటేల్, మొదటి మూడు బంతుల్లోనే రెండు వికెట్లు తీశాడు. సున్నాకే రెండు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. 25 బంతుల్లో 7 పరుగులు చేసిన డొమినిక్ సిబ్లీ, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

PREV
15
ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్... రవిచంద్రన్ అశ్విన్ ఖాతాలో అరుదైన రికార్డులు...

19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ను బెన్ స్టోక్స్, జో రూట్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. 34 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేసిన బెన్ స్టోక్స్‌ను రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేయడంలో 50 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్...

25

రవిచంద్రన్ అశ్విన్, బెన్ స్టోక్స్‌ను అవుట్ చేయడం ఇది 11వ సారి... అశ్విన్ బౌలింగ్‌లో అత్యధిక సార్లు అవుటైన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు బెన్ స్టోక్స్...

35

బెన్ స్టోక్స్ వికెట్ తీసిన రవిచంద్రన్ అశ్విన్, అంతర్జాతీయ కెరీర్‌లో 600 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. వన్డేలు, టీ20, టెస్టులతో కలిపి 234 మ్యాచులు ఆడిన అశ్విన్, 600 వికెట్లు పూర్తి చేసుకున్నాడు... అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత బౌలర్‌గా నిలిచాడు అశ్విన్...

45

బెన్ స్టోక్స్ అవుటైన కొద్ది సేపటికే ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ కూడా పెవిలియన్ చేరాడు. 45 బంతుల్లో 19 పరుగులు చేసిన జో రూట్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 56 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్...

55

తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన అక్షర్ పటేల్, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసి 10 వికెట్లు పూర్తిచేసుకున్నాడు. అక్షర్ పటేల్‌కి ఇది రెండో టెస్టు కావడం విశేషం. 

click me!

Recommended Stories