వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొన్న సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ వంటి క్రికెటర్లు, కొన్ని రోజుల బ్రేక్ తర్వాత జట్టుతో తిరిగి కలవబోతున్నారు. ముంబై ఇండియన్స్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, ఆయన భార్య దేవిశా శెట్టి ఇచ్చిన డిన్నర్ పార్టీకి శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి వెళ్లింది ధనుశ్రీ వర్మ...