ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇంతవరకూ టైటిల్ ను దక్కించుకోలేదు. అయినా కూడా ఆ టీమ్ కు క్రేజ్, కావాల్సినంత గ్లామర్, టాలెంటెడ్ ప్లేయర్స్ చాలా మందే ఉన్నారు. 2020లో ఒకసారి ఫైనల్ వరకూ చేరినా తర్వాతి సీజన్లలో విఫలమవుతున్నది. అతిరథ మహామహులు సారథులుగా వ్యవహరించిన ఈ టీమ్ కు ఓ ప్రత్యేకత ఉంది.