IPL 2020: ఆండ్రూ రస్సెల్ భార్య ఎవరో తెలుసా... చూస్తే మతులు పోవాల్సిందే!!

Published : Sep 18, 2020, 03:35 PM ISTUpdated : Sep 18, 2020, 04:04 PM IST

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్లేయర్ ఆండ్రూ రస్సెల్ క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టాల్సిందే. 300+ స్టైయిక్ రేటుతో సునామీ ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోయే ఈ జమైకా వీరుడు, బౌలింగ్‌తోనూ ఆకట్టుకోగలడు. ఆరు అడుగులకు పైగా పొడవు ఉండే ఆండ్రూ రస్సెల్ భార్య ఎవరో మీకు తెలుసా... ఆమె పేరు జాసిమ్ లోరా. అమెరికన్ టాప్ మోడల్. మోడలింగ్‌లో స్టార్‌గా ఎదిగిన లోరా, బికినీ అందాలతో కుర్రకారును రెచ్చగొడుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో జాసిమ్ లోరాకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

PREV
114
IPL 2020: ఆండ్రూ రస్సెల్ భార్య ఎవరో తెలుసా... చూస్తే మతులు పోవాల్సిందే!!

చిట్టిపొట్టి బట్టల్లో లోరా ఆరబోసే అందాలు కుర్రకారు మతులు పోగొడతాయి. (Image: Instagram)

214

కొన్నేళ్ల పాటు రస్సెల్‌తో డేటింగ్ చేసిన జాసమ్ లోరా, 2016లో అతన్ని పెళ్లాడింది.  (Image: Instagram)

314

భార్య జాసిమ్ లోరాతో ఆండ్రూ రస్సెల్...

భార్య జాసిమ్ లోరాతో ఆండ్రూ రస్సెల్...

414

రస్సెల్‌కు తగ్గట్టుగానే భారీ ఫిజిక్‌తో మెరిసిపోయే జాసిమ్ లోరా, 8 నెలల క్రితం ఓ బిడ్డకు జన్మనిచ్చింది.  (Image: Instagram)

514

తల్లైన తర్వాత కూడా అందాల ఆరబోతను ఏ మాత్రం తగ్గించని లోరా, అదే రేంజులో బికినీ ఫోజులతో రెచ్చిపోతోంది.   (Image: Instagram)

614

మోడల్‌గానే కాకుండా ఓ బిజినెస్ కూడా ప్రారంభించింది జాసిమ్ లోరా.  (Image: Instagram)

714

వీఐపీ స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ డివిజన్ సంస్థకు జాసిమ్ లోరా అధిపతి.  (Image: Instagram)

814

రస్సెల్ ప్రస్తుతం ఐపీఎల్ కోసం దుబాయ్‌కి చేరుకున్నాడు.  (Image: Instagram)

914

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న ఆండ్రూ రస్సెల్, క్రికెటర్ మాత్రమే కాకుండా పాప్ సింగర్ కూడా.  (Image: Instagram)

1014

ఆండ్రూ రస్సెల్ భార్య జాసిమ్ లోరా ఇన్‌స్టాగ్రామ్ హాట్ ఫోటోలు (Image: Instagram)

1114

1214

1314

ఆడబిడ్డకు జన్మనిచ్చిన జసీమా లోరా, కూతురికి మికోసిత అని పేరు పెట్టింది. (Image: Instagram)

1414

ఆండ్రూ రస్సెల్ భార్య జాసిమ్ లోరా ఇన్‌స్టాగ్రామ్ హాట్ ఫోటోలు (Image: Instagram)

ఆండ్రూ రస్సెల్ భార్య జాసిమ్ లోరా ఇన్‌స్టాగ్రామ్ హాట్ ఫోటోలు (Image: Instagram)

click me!

Recommended Stories