ధోనీని మెగా వేలానికి విడుదల చేయండి, చీప్‌గా కొనుక్కోవచ్చు... ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు...

Published : Nov 17, 2020, 04:33 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ... 13 సీజన్లుగా కెప్టెన్‌గా కొనసాగుతున్న ఒకే ఒక్క ఐపీఎల్ కెప్టెన్... 11 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్‌కి సారథ్యం వహించిన ధోనీ, ఈ ఒక్క సీజన్‌లో మినహాఇస్తే ప్రతీసారి జట్టును ఫ్లేఆఫ్స్‌కి చేర్చాడు. అలాంటి మహేంద్ర సింగ్‌ను మెగా వేలానికి విడుదల చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.

PREV
110
ధోనీని మెగా వేలానికి విడుదల చేయండి, చీప్‌గా కొనుక్కోవచ్చు... ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు...

2020 సీజన్ ఆరంభానికి ముందు తాను వచ్చే సీజన్‌లో వేలానికి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు ప్రకటించాడు సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ...

210

అయితే 2020 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన ఏమాత్రం ఆకట్టుకోకపోవడంతో వచ్చే సీజన్‌లో కూడా ఎల్లో జెర్సీలోనే ఆడతానని నిర్ణయం ప్రకటించాడు ధోనీ...

310

2021 సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ చేయకపోవచ్చని, డుప్లిసిస్‌కి కెప్టెన్సీ అప్పగించి, ఓ సాధారణ ప్లేయర్‌గా మాత్రమే ఆడే అవకాశం ఉందని కామెంట్ చేసిన మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మరోసారి మాహీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

410

‘నా ఆలోచన ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోనీని మెగా వేలానికి విడుదల చేయడం చాలా ఉత్తమం... వేలంలో ‘రైట్ టు మ్యాచ్’ కార్డు ద్వారా తిరిగి అతన్ని కొనుగోలు చేస్తే, చెన్నైకి చాలా డబ్బులు మిగులుతాయి...’ అంటూ ధోనీపై షాకింగ్ కామెంట్లు చేశాడు ఆకాశ్ చోప్రా..

510

2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్న మహేంద్ర సింగ్ ధోనీకి ఏటా రూ.15 కోట్లు చెల్లిస్తోంది సీఎస్‌కే... 2020 ఐపీఎల్ ముందు ఈ మొత్తం తనకు తక్కువని ఫీల్ అయ్యాడు ధోనీ.

610

వేలంలోకి వెళితే తనకు ఇంకా భారీ మొత్తం వస్తుందని ఆశపడ్డాడు... అయితే 2020 సీజన్ సీన్ మొత్తం మార్చేసింది. బ్యాటింగ్‌లో, కెప్టెన్సీలో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు మహేంద్ర సింగ్ ధోనీ. దీంతో మాహీ నిర్ణయం మారిపోయింది.

710

ఆకాశ్ చోప్రా ఉద్దేశం ప్రకారం మహేంద్ర సింగ్ ధోనీ మెగా వేలంలోకి వెళ్లినా, అతన్ని తీసుకునేందుకు మిగిలిన ఫ్రాంఛైజీలు పెద్దగా పోటీ పడకపోవచ్చు. 

810

ఒకవేళ రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ వంటి జట్లు ధోనీ కోసం బిడ్ వేసినా... అది మహా అయితే నాలుగైదు కోట్లను కూడా దాటదు....

910

వేరే జట్లు ధోనీ కోసం రూ.10 కోట్లు చెల్లించేందుకు సిద్ధపడినా... సీఎస్‌కే ‘రైట్ టు మ్యాచ్’ కార్డు చూపించి అతన్ని తిరిగి తీసుకుంటే రూ.5 కోట్లు మిగిలినట్టే అవుతుందని అభిప్రాయపడ్డాడు ఆకాశ్ చోప్రా...

1010

2021 సీజన్‌లో అదనంగా మరో జట్టు లేదా రెండు జట్లు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆకాశ్ చోప్రా చెప్పినట్టు ధోనీని విడుదల చేస్తే, సీఎస్‌కే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అంటున్నారు మాహీ అభిమానులు.

click me!

Recommended Stories