తాజాగా కొడుకును ఎత్తుకుని, భార్య పక్కనే నిల్చొని ఉన్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌నాటి ఫోటోను పోస్టు చేసిన ఇర్ఫాన్ పఠాన్, ఆ ఫోటోలో సఫా బేగ్ ముఖాన్ని మాత్రం కనిపించకుండా బ్లర్ చేశాడు. ఇదే కదా ఇంతకుముందు ఇర్ఫాన్ పఠాన్ పోస్టు చేసిన చాలా ఫోటోల్లో ఆమె ముఖం కనిపించదు.