బీబీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన జే రిచర్డ్‌సన్‌ను రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కి రూ.14.25 కోట్లు దక్కగా, భారత ప్లేయర్ కృష్ణప్ప గౌతమ్ రూ.9 కోట్ల 25 లక్షలు, మొయిన్ ఆలీ రూ. 7 కోట్లు దక్కించుకున్నాడు.