భారత జట్టులో లెజెండరీ క్రికెటర్లు అయిన సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్‌కే తొలి ప్రాధాన్యం ఇచ్చారని... విరాట్ మాత్రం పితృత్వ సెలవుల మీద స్వదేశానికి వెళ్లడం సరికాదని అన్నాడు వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ కోచ్ ఏఎన్ శర్మ.