కౌంటీ ఛాంపియన్‌షిప్ 2022 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు ఛతేశ్వర్ పూజారా. అయితే పూజారా కంటే ముందున్న పాక్ ప్లేయర్ షాన్ మసూద్, వేన్ మ్యాడ్సన్ కూడా ఇప్పటికే 8, 9 మ్యాచులు ఆడగా... పూజారా 6 మ్యాచులు మాత్రమే ఆడాడు...