లాక్‌డౌన్‌లో వాయిదా పడిన ‘మాస్టర్’, సూర్య ‘ఆకాశం నీ హద్దురా’, ధనుష్ ‘కర్ణన్’... ఆఖరికి సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ ‘అన్నాట్టై’ సినిమా విడుదల తేదీలను కూడా ప్రకటించినా అజిత్ ‘వలిమై’ సినిమా గురించి అప్‌డేట్ రాకపోవడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు ఆయన ఫ్యాన్స్.