ఎవరైనా సరే అక్కడికి వెళ్లాల్సిందే.. బౌలర్లకు దాదా స్ట్రిక్ట్ ఆదేశాలు

First Published | Jan 2, 2020, 4:55 PM IST

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి తనదైన మార్క్ చూపిస్తూ వస్తున్నాడు. తాజాగా క్రికెటర్లకు స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేశాడు. గాయం నుంచి కోలుకోవడానికి ప్రతి ఆటగాడు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశాడు. 

undefined
ఎన్‌సీఏలో సౌకర్యాలను వాడుకోవడానికి భారత బౌలర్లు కాస్త సందేహిస్తుండటంపై అడిగినప్పుడు స్పందించిన దాదా.. తాను ద్రవిడ్‌ను కలిశాను.. ఎన్‌సీఏలో ఓ వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపాడు.
undefined

Latest Videos

ksca sourav ganguly
undefined
* ICC ಅಕ್ಟೋಬರ್ 30, 2012ರಲ್ಲಿ ಡೇ & ನೈಟ್ ಟೆಸ್ಟ್ ಪಂದ್ಯವನ್ನಾಡಲು ಒಪ್ಪಿಗೆ ನೀಡಿತ್ತು.
undefined
Sourav Ganguly
undefined
click me!