దీంతో క్రికెట్ ఫ్యాన్స్... ఏ బౌలర్ ఎక్కువ పరుగులు ఇచ్చినా ‘అశోక్ దిండా అకాడమీలో చేరాడు’ అంటూ ట్రోల్ చేయడం మొదలెట్టారు. మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, సిద్ధార్థ్ కౌల్ వంటి ప్లేయర్లు ఇలా ట్రోలింగ్‌కి గురై, ‘అశోక్ దిండా అకాడమీ’లో చేరినవాళ్లే.