రంగుల్లో మునిగితేలుతున్న దేశప్రజలు... ఘనంగా హోలీ సంబరాలు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా రంగులపండగ హోళీ సంబరాలు అంబరాన్నంటాయి. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ చిన్నా పెద్దా తేడాలేకుండా ప్రతిఒక్కరూ సందడి చేసారు. ఇలా రంగుల్లో మునిగితేలుతూ పండగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.