సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తోన్న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా చతికిలపడిన సంగతి తెలిసిందే. పంజాబ్‌లో అధికారాన్ని కోల్పోగా.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.
Siva Kodati