ఉద్యోగులకు కేంద్రం షాక్... పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేట్ భారీగా తగ్గింపు

Arun Kumar P   | Asianet News
Published : Mar 16, 2022, 03:54 PM IST

ఉద్యోగులకు కేంద్రం షాక్... పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేట్ భారీగా తగ్గింపు   

PREV
ఉద్యోగులకు కేంద్రం షాక్... పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేట్ భారీగా తగ్గింపు
ఉద్యోగులకు కేంద్రం షాక్... పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేట్ భారీగా తగ్గింపు

న్యూడిల్లీ: దేశవ్యాప్తంగా వున్న వేతన జీవులకు కేంద్రంలోని బిజెపి సర్కార్ భారీ షాకిచ్చింది. ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డిపాజిట్లపై వడ్డీ రేట్లు మరింత పెరుగుతాయనుకున్న ఉద్యోగుల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ఇప్పటివరకు 8.5 శాతంగా ఉన్న వడ్డీరేట్లను 8.1 శాతానికి తగ్గించారు. దీంతో  ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయింది. 

click me!

Recommended Stories