ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా పంజాబ్ రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీదళ్ వంటి దిగ్గజ పార్టీలను మట్టికరిపించి ఆప్ అధికారాన్ని అందుకుంది.
Siva Kodati