హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీ పరిస్థితి తెలంగాణలో ఒకలా వుంటే ఏపీలో మరోలా వుంది. ఇక్కడ కేసీఆర్ సర్కార్ సినిమా థియేటర్ల టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తే... ఏపీలో జగన్ సర్కార్ ఉన్న టికెట్ ధరలను తగ్గించింది.
Arun Kumar P