తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపిన మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఎల్లుండి ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారోనని జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Siva Kodati